కుప్పంలో నకిలీ కరెన్సీ

Fake Currency
Fake Currency

Kuppam: చిత్తూరు జిల్లా కుప్పంలో నకిలీ కరెన్సీ పట్టుబడింది. తనిఖీలు చేపట్టిన పోలీసులు రూ.2కోట్ల వరకు నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తమిళనాడు వాసి ప్రధాన సూత్రధారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు రోజుల్లో వివరాలను మీడియాకు తెలియజేస్తామని పోలీసులు వెల్లడించారు.