ఫేస్‌ రికగ్నిషన్‌ నిషేధానికి ఓకే: సుందర్‌

Sundar Pichai

ఫేషియల్‌ రికగ్నిషన్‌ సాంకేతిక పరిజ్ఞానంపై అయిదేళ్లపాటు నిషేధం విధించాలన్న ఐరోపా యూనియన్‌ (ఇయు) ప్రతిపాదనకు గూగుల్‌ సిఇఒ సుందర్‌ పిచ్చ§్‌ు మద్దతు తెలిపారు. ఈ పరిజ్ఞానం దుర్వినియోగం కావటంతో పలువురు బలిపశువులవుతున్నారనే ఆరోపణలు, ఆందోళనలు.. అంతేకాకుండా చైనాలో ఉ§్‌ుఘర్‌ ముస్లింలను గుర్తించేందుకు దీన్ని వాడటంతో. .వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం విదితమే.దీంతో తాత్కాలిక నిషేధం డిమాండ్‌ తెరపైకొచ్చింది..ఈ మేరకు ఐరోపా యూనియన్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/