బీహార్‌ : సిఎఎ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ

బీహార్‌ : సిఎఎ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ
BIHAR pOLITICS

Bihar: బీహార్‌లోని సీతామడిలో సిటిజెన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌ (సిఎఎ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో 15 మంది వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటనతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/