టిఆర్‌ఎస్‌ కుటుంబసభ్యులందరికి అభినందనలు

కెసిఆర్‌ పై అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శించారు

 K Kavitha
K Kavitha

హైదరాబాద్‌: హుజూర్ నగర్ ఉపఎన్నికలో టిఆర్‌ఎస్‌ ఘన విజయంపై ఆ పార్టీ నేత కవిత స్పందించారు. సీఎం కెసిఆర్‌ పై అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శించిన, టీఆర్ఎస్ కు అపురూపమైన విజయాన్ని అందించిన హుజూర్ నగర్ ప్రజలకు తన ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. ఈ విజయం కోసం నిరంతరం పాటుపడ్డ టిఆర్‌ఎస్‌ కుటుంబసభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తూ ఓ ట్వీట్ చేశారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/