ఎవరెస్టు అధిరోహించిన తెలుగు వారికి ఘన స్వాగతం

Everest climbers
Everest climbers

హైదరాబాద్: ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి సికింద్రాబాద్ చేరుకున్న దివ్యాంగులు అర్షద్, ఆర్యవర్ధన్ లకు ఘన స్వాగతం లభించింది. ఢిల్లీ నుంచి దక్షిణ్ ఎక్స్ ప్రెస్ లో సికింద్రాబాద్ చేరుకున్న వీరికి హైదరాబాద్ నగర పోలీసుల, సికింద్రాబాద్ జిఆర్ పి పోలీసులు ఘన స్వాగతం పలికారు. అర్యవర్థన్ కర్నూల్ జిల్లా వాసి, కాగా అర్షద్ దిల్ సుఖ్ నగర్ కు చెందిన వాడు. ఆదిత్యా మెహతా ఫౌండేషన్, బిజెస్ఎస్ సహకారంతో ఎవరెస్టును క్రీడాకారులు అధిరోహించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/