ఈషా గుప్తా ఆ ప్లేస్ లో టాటూ..

బాలీవుడ్ హాట్ బ్యూటీ ఈషా గుప్తా ప్రవైట్ ప్లేస్ లో టాటూ వేసుకొని రచ్చ లేపింది. హీరోయిన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కాకుండా ఐటెం సాంగ్ లలో కూడా అదిరిపోయే అందాలతో వెండితెర ఫై ఓ ఊపు ఉపిస్తుటుంది. కేవలం హిందీలోనే కాదు.. రామ్ చరణ్ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘వినయ విధేయ రామ’లో ‘ఏక్ బార్ ఏక్ బార్’ అనే పాటలో నటించింది. ఇక సోషల్ మీడియా లో అమ్మడి దూకుడు గురించి చెప్పాల్సిన పనేలేదు. నిత్యం బికినీ ఫొటోస్ , క్లివేజ్ షో తో సెగలు పుట్టిస్తుంటుంది.

తాజాగా సోషల్ మీడియా వేదికగా బ్లాక్ డ్రెస్సులో దిగిన ఫొటోలు షేర్ చేసింది. సదరు ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఈ డ్రెస్ లో తన ప్రైవేట్ పార్ట్ పై ఉన్న టాటూ చూపుతూ ఎద అందాలు ఆరబోసింది. వక్షోజాల పక్కనున్న పక్కటెముకలపైన టాటూ చూపించింది. ఇక ఈ ఫొటోలు చూసి నెటిజన్లు..‘తాము ఊపిరి పీల్చుకోలేకపోతున్నామని’ అంటున్నారు. ఇక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో తాను ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది. ఒక నటి అందంగా కనిపించాలంటే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని తెలిపింది. అయితే తనపై కూడా ఇలాంటి ఒత్తిడి ఉందని తాను ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో చాలా మంది నీ ముక్కు చాలా గుండ్రంగా ఉంది షార్ప్ చేయించుకో అని చెప్పేవాళ్ళు.అదేవిధంగా ఫెయిర్ స్కిన్ కోసం ఇంజక్షన్లు వేయించుకొమ్మని సలహాలు కూడా ఇచ్చారని ఈ సందర్భంగా ఈషా గుప్తా వెల్లడించారు.