కరోనాకు అత్యవసర చికిత్స-4

ఆరోగ్య భాగ్యం

Emergency treatment for corona
Emergency treatment for corona

స్పైరోమెట్రీ :

ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని కొలిచే పరీక్ష ని స్పైరోమెట్రీ టెస్ట్‌ అంటారు. ఇది పల్మోనరీ ఫంక్షన్‌ టెస్ట్‌ల్లో ఒకటి. దీనికి ఉపయోగించే చిన్న మెషీన్‌ స్పైరోమీర్‌ అని అంటారు.

ఇది నొప్పిలేకుండా చేసే సింపుల్‌ టెస్ట్‌. స్పైరోమీటర్‌ చిన్న మెషిన్‌ని నోట పంప్‌కి చిన్న కేబుల్‌ ద్వారా అమర్చి ఉంటుంది.

ఇది చిన్న తేలికైన సులభమైన పరికరం. దీని ద్వారా ఎఫ్‌విసి – పోర్డ్స్‌ వైటల్‌ కేపసిటీ ఎఫ్‌ఇవి1-పోర్డ్స్‌ ఎక్స్‌పిరేటరీ వాల్యుమ్‌ని నిర్దారిస్తారు.

ఎఫ్‌విసి:

దీర్ఘ శ్వాస తీసుకుని ఎంత గాలిని వదులుతారో అంచా వేయడం. ఆరోగ్యవంతుల్లో నార్మల్‌గా 80% లేదా ఎక్కువగా ఉంటుంది. 80% కన్నా తక్కువుగా ఉంటే అబ్‌నార్మల్‌ లంగ్‌ కండీషన్‌ (అబ్‌స్ట్రక్టివ్‌)గా పరిగణించవచ్చు.

ఎఫ్‌ఇవి 1 :

ఒక సెకన్‌లో ఎత గాలిని బలంగా వదలగలవో తెలుసుకోవచ్చు. దీన్ని వల్ల వ్యాధి తీవ్రతని తెలుసుకోవచ్చు.

80% నార్మల్‌, 70-79% మైల్డ్‌ అబ్‌నార్మల్‌ 60-69% మొడరేట్‌ అబ్‌నార్మల్‌ , 50-59 మడరేట్‌ టు సివియర్‌ , 35-49% సిలియర్‌ అబ్‌నార్మల్‌ , 35% కన్నా తక్కువ ఉంటే వ్యాధి తీవ్రస్థాయిలో ఉన్నట్లు లెక్క .

ఎఫ్‌విసి, ఎఫ్‌ఇవి1 నిష్పత్తిని బట్టి వ్యాధిని, వ్యాధి తీవ్రతని (80%) అంచనా వేస్తారు. వీటిని గ్రాఫ్‌ ద్వారా గుర్తించవచ్చు. దీన్నే సైపోమెట్రీ గ్రాప్‌ అని అంటారు.

దీని ద్వారా ఇన్‌సిపేటరీ (ఉచ్ఛ్వాస) దిజర్వ్‌ వాల్యూమ్‌, ఎక్స్‌పరేటరీ (నిశ్శ్వాస) రిజర్వివాట్యూమ్‌. టైడల్‌ వాల్యూమ్‌, రెసిడ్యువల్‌ వాల్యూమ్‌ (నిల్వఉన్నగాలి)ని అంచనా వేయవచ్చు.

అంటే కాకుండా ఇన్‌సిపిరేటరీ కేపసిటీ, వైటల్‌ కేపసిటీ, ఫంక్షనల్‌ రెసిడ్యువల్‌ ఏపసిటీ, మరియు టోటల్‌ లంగ్‌ కెసిటీ (టిఎల్‌సి-6లీ)ని గుర్తించవచ్చు.

(ఎ) టైడల్‌ వాట్యూమ్‌ (టివి)- విశ్రాంతిగా ఉన్నప్పుడు ఎంతవరకు గాలిని తీసుకొని వదలగలమో దాన్న టైడల్‌ వాల్యూమ్‌ అంటారు. ఇది శ్వాస శ్వాసకు మారుతుంది.

నార్మల్‌గా 500 ఎంఎల్‌, న.5 ఎల్‌ ఉంటుంది. ఇది వ్యక్తి ఎత్తు, బరువు, కండీషన్‌ మెటబాలిజిమ్‌ని బట్టి మారుతుటుంది.
(బి) ఇన్‌సిపిరేటరీ రిజర్వ్‌ వాల్యూమ్‌ (/ఇవి) ఉఛ్చ్వాస ద్వారా ఎంతవరకు గాలిని తీసుకోగలనో దాన్ని టైడల్‌ ఇన్‌పిరేషన్‌ అంటారు.

ఇవి పురుషులో ఎక్కువ. నార్మల్‌గా 300 ఎంఎల్‌ ఉంటుంది. (సి) ఎక్స్‌పిరేటరీ రిజర్వ్‌వాల్యుమ్‌ (ఎఫ్‌ఆర్‌వి) మామూలు కన్నా ఎంత అధికంగా గాలిని వదలగలవో దాన్ని టైడల్‌ ఎక్స్‌ఇసరేషన్‌ అంటారు. ఇది నార్మల్‌గా (100 మిఎల్‌ ఉంటుంది)

(డి) రెసిడ్యువల్‌ వాల్యుమ్‌ (ఆర్‌వి) గాలి వదిలిన తర్వాత లంగ్స్‌లో మిగిలి ఉన్న గాలి. దీన్న గ్యాస్‌ డైట్యూషన్‌ బాడీ ప్లెథిస్‌మోగ్రాఫీ ద్వారా ఫంక్షన్‌ల్‌ రెసిడ్యువల్‌ కెపాసిటీని గుర్తించవచ్చు. ఇది నార్మల్‌గా 1200 ఎంఎల్‌ ఉంటుంది.

నీటిని ఊపిరితిత్తుల ఫంక్షన్‌ టెస్ట్‌ చేసే స్పైరోమీటర్స్‌ ద్వారా తెలుసుకోవచ్చు. టైడల్‌ వాల్యూమ్‌ బాగున్నా ఎఫ్‌విసి, ఎఫ్‌ఇసి1 నిష్పతి కోవిడ్‌-19 రోగుల్లో తగ్గి ఉంటుంది.

దీనివల్ల మమూలుగా ఎక్కువ పని చేసుకోలేరు. గట్టిగా దీనివల్ల మామూలుగా ఎక్కువ పని చేసినా
ఆయాసం వస్తూ ఉంటుంది. ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్‌ మార్పిడి జరిగే ఆల్యుయోలైకాపిల్లరీ మెంబ్రేన్‌ దగ్గర జరిగే సైటోకైన్ల డామేల్గ్‌ వ్యాధిని బట్టి ఉంటుంది.

కారణాలు :

ఆస్థ్మ్రా, క్రానిక్‌ బ్రారకైటిస్‌, ఎంఫసీమా వంటి దీర్ఘకాలిక లంగ్‌ డిసీజెన్‌, సిఓపిడి పల్మోనరీ ఫైబ్రోసిస్‌, సిస్టిక్‌ ఫైబ్రోసిస్‌, ఛాతీ, కడుపు ఆపరేషన్స్‌ చేసేటప్పుడు తర్వాత సిస్టిక్‌ ఫైబ్రోసిస్‌, వృత్తి పనివారు (గనులు), కార్డియాక్‌ డిసీజెస్‌ పల్మోనరీ బారో ట్రామా, కెమికల్స్‌, విషవాయువులు పీల్చినప్పుడు, స్వర తంత్రులు (ఓకల్‌కార్డ్స్‌) దెబ్బతిన్నా స్కూటీ డ్రైవింగ్‌ చేసేటప్పుడు, శ్వాసక్రియలో అవరోధాలు ఏర్పడినా ఆకవస తీసుకోవడంలో ఇబ్బంది వచ్చినా, మందుల సైడ్‌ ఎఫెక్ట్స్‌ వల్ల, వ్యాధి నిర్ధారణ, ప్రోసెస్‌, చికిత్స ఫలితాల్ని తెలుసుకోవడానికి స్పైరోమెట్రీ పరీక్షల్ని చేస్తారు.

దీనివత్త శ్వాస (గాలి పరిమాణం, వేగం) గమనాన్ని తెలుసుకో వచ్చు. ఇది శ్వాసశ్వాసకు మారుతుంది. ఇది రోగి వయస్సు, సెక్స్‌, ఎత్తు, బరువు, బిఎవ్‌ూర్‌, తెగ, జాతి, ప్రాంతాన్ని బట్టి, హెల్త్‌ కండీషన్‌, మెటబాలిజమ్‌ని బట్టి మారుతుంది.

ఈ టెస్ట్‌ని 6-18 సంవత్సరాల వారిలో పెద్దఆరిలో చేయడం ఊపిరితిత్తుల సామర్థ్యంవ్యాథి తీవ్రత, మందుల దుష్పరి ణామాల్ని సులభంగా తెలుసుకో వచ్చు.

దీన్నే స్పైరో గ్రామ్‌ అంటారు. దీని ద్వారా 2 రకాల అబ్‌నార్మల్‌ వెంటిలేషన్‌ విధానాలు
తెలుసుకోవచ్చు.

  • డాక్టర్‌. కె.ఉమాదేవి, తిరుపతి

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/