వయనాడ్‌లో రాహుల్‌ గెలుపు

rahul gandhi
rahul gandhi


కేరళ: సార్వత్రిక ఎన్నికల వేళ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఐతే కేరళలోని వయనాడ్‌లో కాంగ్రెస్‌ తరపున పోటీ చేసిన రాహుల్‌ ఆ పార్లమెంటు స్థానంలో గెలుపొందారు. అమేథిలో ఇంకా లెక్కింపు కొనసాగుతుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/