మార్ఫింగ్‌ కేసులో సుప్రీం ఆగ్రహం

mamata benergee
mamata benergee

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో మమతా బెనర్జీ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మమతా బెనర్జీ ఫోటోను మార్ఫింగ్‌ చేసిన కేసులో సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. బిజెవైఎం కార్యకర్త ప్రియాంక వర్మను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. లేకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్న కోర్టు మమత సర్కారును హెచ్చరించింది. ప్రియాంక శర్మ అరెస్టు ఏకపక్షమని సుప్రీం వ్యాఖ్యానించింది. వెంటనే విడుదల చేయకపోతే తదుపరి చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది.

తాజా జాతీయ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/indian-general-election-news-2019/