నవీన్‌ పట్నాయక్‌ లగేజిని చెక్‌ చేసిన ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌

naveen patnaik
naveen patnaik

రూర్కెలా: ఒడిశా సియం నవీన్‌ పట్నాయక్‌ లగేజిని ఎన్నికల సంఘం అధికారులు చెక్‌ చేశారు. రూర్కెలాలో పర్యటిస్తున్న సియం హెలిప్యాడ్‌లో ఉన్న సమయంలో ఈసి ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ లగేజిని తనిఖీ చేసింది. ఎన్నికల అధికారులు రెండు రోజుల క్రితం కర్నాటక మాజీ సియం యడ్యూరప్ప ప్రయాణించిన హెలికాప్టర్‌ను కూడా సోదా చేశారు. అలాగే కర్ణాటక సియం కుమారస్వామి కాన్వా§్‌ును కూడా చెక్‌ చేశారు.

తాజా హీరోల ఫోటోగ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/