అన్ని పార్టీల విరాళాల వివరాలు మే 30న ఈసి కివ్వాలి

supreem court
supreem court


న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు కానుకలు, విరాళాల రూపంలో నగదు వచ్చి చేరుతుందని, ఆ నగదు వివరాలను మే 30 లోపు ఎన్నికల కమీషన్‌కు ఇవ్వాలని సుప్రీం ఈ రోజు స్పష్టం చేసింది. అన్ని పార్టీలు కూడా మే 30న ఎన్నికల విరాళాల వివరాలను అందజేయాలని సుప్రీం ఆదేశించింది. ఐతే ఆ వివరాలను సురక్షితంగా ఉంచేందుకు సీల్డ్‌ కవర్‌లో ఉంచి అందజేయాలని కూడా చెప్పింది. ఎన్నికలలో పారదర్శకత కోసమే ఈ రాజకీయ సంబంధాలను కొన్ని రోజులు నిషేధించాలని సుప్రీం అన్ని పార్టీలను కోరింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/