శశి థరూర్‌ త్రివేండ్రంలో ప్రచారం

shashi tharoor
shashi tharoor


త్రివేండ్రం: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు శశిథరూర్‌ కేరళలోని త్రివేండ్రంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆ ప్రచార ఫోటోలను తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగానే శశిథరూర్‌ ఛా§్‌ు దుకాణంలో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ , ఛా§్‌ు కూడా తాగారు. కాసేపు ట్రాఫిక్‌ పోలీస్‌తో మాట్లాడారు. అనంతరం తనను ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. థరూర్‌ మొదటిసారి 2009 లోక్‌సభ ఎన్నికల్లో త్రివేండ్రం నుంచి పోటీ చేసి గెలిచారు.

తాజా వార్త‌ల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/latest-news/