జెడిఎస్ నేతల ఇళ్లల్లో ఐటి సోదాలు

బెంగళూరు: కర్ణాటకలోని ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఇవాళ మాండ్య జిల్లా మద్దూరులో జేడిఎస్ నేతల ఇళ్లలో ఐటి అధికారులు తనిఖీలు చేపట్టారు. మాండ్య జిల్లా పంచాయితీ అద్యక్షుడు, జేడిఎస్ నేత నాగరత్న స్వామితో పాటు మరో జిల్లా పంచాయితీ సభ్యుని నివాసాల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/