ఎన్నికల ఫలితాల అప్‌డేట్స్‌

uttam kumar reddy, kishan reddy
uttam kumar reddy, kishan reddy

వైఎస్‌ఆర్‌సిపి పార్టీలో టిజేఆర్‌సుధాకర్‌బాబు(సంతనూతలపాడు), శిల్పా చక్రపాణి రెడ్డి(శ్రీశైలం), సిద్దారెడ్డి(కదిరి), కొట్టు సత్యనారాయణ( తాడేపల్లిగూడెం), కుందూరు నాగార్జున రెడ్డి(మార్కాపురం), శ్రీనివాసరావు( శృంగవరపు కోట), సతీష్‌కుమార్‌(ముమ్మడి వరం)

టిడిపి పార్టీలో నిమ్మల రామానాయుడు(పాలకొల్లు), అనగాని సత్యప్రసాద్‌(రేపల్లె)

మాజీ క్రికెటర్‌, తూర్పు ఢిల్లీ బిజెపి అభ్యర్థి గౌతం గంభీర్‌ విజయం సాధించారు.

నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్‌ అభ్యర్ధి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విజయం సాధించారు. టిఆర్‌ఎస్‌ అభ్యర్ధి నర్సింహారెడ్డిపై 25 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ బిజెపి అభ్యర్ధి కిషన్‌రెడ్డి విజయం సాధించారు. టిఆర్‌ఎస్‌ అభ్యర్ధి సాయికిరణ్‌పై ఆయన గెలుపొందారు.

తాజా తెలంగాణ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/telangana-election-news-2019/