ఎన్నికల ఫలితాల తాజా సమాచారం

election results 2019
election results 2019

యూపిఏ చైర్‌పర్సన్‌ ,రా§్‌ుబరేలి కాంగ్రెస్‌ అభ్యర్ధి సోనియాగాంధీ విజయం సాధించారు.

భీమవరం శాసనసభ నియోజకవర్గంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ ఓటమి పాలయ్యారు. వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ధి గ్రంథి శ్రీనివాస్‌ చేతిలో ఆయన ఓటమి చవిచూశారు.
-టెక్కలి శాసనసభా స్థానంలో మంత్రి అచ్చెన్నాయుడు విజయం సాధించారు.

వైఎస్‌ఆర్‌సిపి పార్టీలో రవీందర్‌రెడ్డి(కమలాపురం), అన్నా వెంకట రాంబాబు(గిద్దలూరు), వెంకటేశ్‌ గౌడ్‌( పలమనేరు), బాబు(పూతల పట్టు), ఆనం రామనారాయణరెడ్డి( వెంకటగిరి), అనంత వెంకటరామిరెడ్డి( అనంతపురం), సుధీర్‌రెడ్డి( జమ్మలమడుగు)

టిడిపి పార్టీలో మంతెన రామరాజు(ఉండి), గొట్టిపాటి రవికుమార్‌( అద్దంకి)లు విజయం సాధించారు.

తాజా ఏపి ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/andhra-pradesh-election-news-2019/