నాగ్‌పూర్‌లో ఓటేసిన మహారాష్ట్ర సియం

devendra fadnavis
devendra fadnavis, maharashtra cm


నాగ్‌పూర్‌: మహారాష్ట్ర సియం దేవేంద్ర ఫడ్నవీస్‌ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఆయన తన కుటుంబంతో అంటే తన తల్లి, భార్యతో కలిసి నాగ్‌పూర్‌లో ఓటు వేశారు. ప్రజాస్వామ్య పండుగలో అందరూ పాలుపంచుకోవాలని ఆయన ఓటర్లను కోరారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/