అమరావతి నిర్మాణ పనులపై సియం సమీక్ష

అమరావతి: ఏపి రాజధాని అమరావతిలో ఎమ్మెల్యేల క్వార్టర్స్‌ నిర్మాణ పనులపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని సియం ఆదేశించారు. కొత్త

Read more

పలుచోట్ల పోలింగ్‌ శాతం

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతుంది.మొత్తం 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్న 95 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఎన్నికల పోలింగ్‌లో

Read more

సుమలత, నిఖిల్‌ వర్గీయుల మధ్య ఘర్షణ

మాండ్య: సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్‌ ఉద్రిక్తతలు, ఘర్షణలు మధ్య కొనసాగుతుంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌లోని రా§్‌ుగంజ్‌లో ఓటర్లు ఆందోళనకు దిగారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు

Read more

నామినేషన్‌ వేసిన అఖిలేష్‌, మేనకా గాంధీ

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ తన నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆజంఘడ్‌ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. సమాజ్‌వాదీ

Read more

క్యూలో వెళ్లకుండానే ఓటేసిన సియం, గవర్నర్‌

ఇంఫాల్‌: ఇటీవల రాజకీయ నాయకులు, ప్రముఖులు ఎవరైనా సరే ఓటు వేసేందుకు వచ్చినపుడు సామాన్య ప్రజలతో పాటే క్యూలైన్‌లో వేచిఉండి తమ వంతు వచ్చినపుడు ఓటు వేసి

Read more

ఎంపి జివిఎల్‌ నరసింహారావుకు చేదు అనుభవం

న్యూఢిల్లీ: బిజెపి నేత, ఎంపి జీవిఎల్‌ నరసింహారావుకు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఓ వ్యక్తి చెప్పుతో దాడి చేశాడు. గురువారం

Read more

ఈసి దారుణంగా వ్యవహరిస్తుంది

కాకినాడ: ఎన్నికల కమీషన్‌ ఓవరాక్షన్‌ చేస్తుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు అన్నారు. గురువారం తూర్పుగోదావరిజిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Read more

పోలింగ్‌ అధికారి గుండెపోటుతో మృతి

బెంగళూరు: కర్ణాటకలోని చామరాజనగర్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద విషాదం నెలకొంది. పోలింగ్‌ కేంద్రంలో బూత్‌ నంబరు 48 వద్ద విధుల్లో ఉన్న ఓ పోలింగ్‌ అధికారి గుండెపోటుతో

Read more

ఓటు వేసే వారిని అడ్డుకున్న తృణమూల్‌ నేతలు

రా§్‌ుగంజ్‌: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా పశ్చిమబెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఓటు వేయకుండా తమను అడ్డుకున్నారంటూ రా§్‌ుగంజ్‌ నియోజకవర్గ పరిధిలోని దినాజ్‌పూర్‌ జిల్లాలో కొందరు

Read more

అన్ని జిల్లాల ఉన్నతాధికారులతో ఈసి సమావేశం

హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు, పంచాయితీ అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం భేటి అయింది. సమావేశానికి రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌ నాగిరెడ్డి, ప్రభుత్వ ప్రధాన

Read more