ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీకి ఎన్నికల కమిషన్‌ బ్రేక్

జిల్లా కలెక్టర్లుకు ఆదేశం

ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీకి ఎన్నికల కమిషన్‌  బ్రేక్
Election Commission

Amaravati: ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీకి బ్రేక్ పడింది. రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీకి ఎన్నికల కమిషన్‌ బ్రేక్‌ వేసింది. ఇళ్ల పట్టాలు పంపిణీకి ఈసీ అనుమతించలేదు. 

ఇళ్ల పట్టాల పంపిణీ చేయవద్దని ఈసీ జిల్లా కలెక్టర్లకు ఆదేశించింది.

ఉగాది రోజున  పెద్ద ఎత్తు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించిన విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున ఇళ్ల పట్టాల పంపిణీ నిలిపివేశారు. \

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/