మావో ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్‌

voters
voters

హైదరాబాద్‌: తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా మూడో విడత పోలింగ్‌ జరుగుతుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. మంచిర్యాల, కుమ్రంభీ, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో పోలింగ్ ముగిసింది. మిగితా జిల్లాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మధ్యాహం 3 గంటల వరకు 70.05 శాతం పోలింగ్‌ నమోదైంది.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/