క‌రీంన‌గ‌ర్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వo

TS Minister Eetela Rajendar
TS Minister Eetela Rajendar

Karim Nagar: జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. పోలీస్ ప‌రేడ్ మైదానంలో మంత్రి ఈట‌ల‌ రాజేంద‌ర్ జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించారు. అనంత‌రం పోలీసుల గౌర‌వ‌వంద‌నాన్ని స్వీక‌రించారు. అంతకు ముందు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు.