పల్లెలను కబళిస్తున్న రియల్‌ ఎస్టేట్‌

నేడు పల్లెలన్ని రియల్‌ ఎస్టేట్‌ మాయలో మునిగి తేలుతున్నాయి. ఈ భూదంద రెండువేల రెండు నుండి కొంత ఊపు అందుకున్నది. అయితే ఈ భూదంద అభివృద్ధికి నిదర్శమని

Read more

ఇదెక్కడి ‘పార్టీల మార్పిడి’ చట్టం?

పార్టీల మార్పిడి నిరోధ చట్టమట! ఇది పార్టీల ‘మార్పిడి నిరోధ చట్టమా? ‘పార్టీల మార్పిడి చట్టమా? ఆశ్చర్యంగానే వ్ఞంది! ప్రతిసారి ఎన్నికల సంవత్సరంలో పార్టీలు మారే వారికి

Read more

కలవరపాట్లు – కప్పదాట్లు

సంపన్నులు, వ్యాపారులు,ఆయారంగాలలో అందెవేసిన వారు ప్రస్తుతం ఎన్నికల బరిలో నిలిచేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అదే అదునుగా ఆయారామ్‌, గాయారామ్‌లు రెడీ అయ్యారు. వీరు ఫలానా పార్టీలో ఉన్నారా అనే

Read more

విద్య ఇంకా అందని ద్రాక్షేనా?

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 72 సంవత్సరాలు గడిచిన మనదేశంలో మాత్రం విద్య ఇంకా అందని ద్రాక్షగానే ఉండటం అత్యంత పెద్ద విషాదమే. స్వాతంత్య్రం వచ్చి న తర్వాత

Read more

విద్యుత్‌ మీటర్లతో నష్టపోతున్న వినియోగదారులు

దశాబ్దాల నాటి పాత విద్యుత్‌ మీటర్లు తొలగించి ఎక్కువ నాణ్యతతో అభివృద్ధిపరచిన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసి బిగిస్తున్నారు. అది మంచి నిర్ణయమే. అయితే పాత విద్యుత్‌

Read more

ప్రవాస భారతీయుల కష్టాలు

ప్రజావాక్కు ప్రవాస భారతీయుల కష్టాలు అమెరికాలో నివాసం ఉంటున్న ప్రవాస భారతీయులకు వలస కష్టాలు నానాటికీ ఎక్కువఅవ్ఞతున్నాయి. డొనాల్డ్‌ట్రంప్‌ అపరి పక్వ అనాలోచిత విధానాల వలన సమస్యలు

Read more

అంకెలు మాత్రమే విజయానికి ప్రామాణికం కావు

రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, జిడ్డుకృష్ణమూర్తి, అరబిందో వంటి మేధావ్ఞలు సూచించిన నూతన ఉదాత్తవాద విద్యపట్ల భావసారుప్యత కనపరిచారు. ఈ కొత్త విధానాలు, ప్రయోగాలు, అవకాశాలను మన విద్యావ్యవస్థ అందిపుచ్చుకోలేక

Read more

ప్రజాస్వామ్యంలో పరోక్ష ఎన్నికలేమిటి?

ప్రజాస్వామ్యమంటే ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజలే ఎన్నిక కావడం అని అబ్రహం లింకన్‌ సెలవిచ్చారు. అలాంటి ప్రజాస్వామ్యదేశాలలో భారతదేశం ఒకటి. నేడు ఏ ఎన్నికలలలోనైనా మామూలు

Read more