పాఠశాలల్లోకి విస్తరించిన ర్యాగింగ్‌ భూతం!

ర్యాగింగ్‌ను నిరోధించేందుకు చట్టాలు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నామని పాలకులు పదేపదే చేస్తున్న ప్రకటనలు, హెచ్చరికలు కాగితాలకే పరిమితమైపోతున్నాయి. ప్రభుత్వం ఎంత తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేసినా

Read more

బెంగళూరులోనూ పెరుగుతున్న నీటి కొరత

ఇటీవల ఒక నివేదిక బెంగళూరు కూడా దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌ తరహాలోనే నీరు లేకుండా పోయే మొట్టమొదటి భారతదేశ ప్రధాన నగరంగా మారుతుందని పేర్కొంది. కానీ అది నిజంగా

Read more

మొబైల్‌ వినియోగంతో పిల్లలపై దుష్ప్రభావాలు

నే డు రోజంతా మొబైల్‌ వీడియో గేమ్స్‌లో చిన్నపిల్లలు మునిగితేలుతున్నారు. తద్వారా మినీ ఆటస్థలాలుగా క్రీడాప్రాంగణాలుగా మొబైల్‌ఫోన్లు మారుతున్నాయి. పిల్లలు ఆరు బయట ఆడటం లేదు. ఇంట్లో

Read more

జమిలి ఎన్నికల వల్ల ఎవరికి ప్రయోజనం?

ఒ కదేశం ఒక ఎన్నిక పేరుతో దేశమంతా ఒకేసారి పార్ల మెంటుకు, రాష్ట్రాలలోని శాసనసభ లకు జమిలీగా ఎన్నికలు నిర్వహిం చాలని కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం

Read more

ప్రశ్నార్థకమవుతున్న మహిళా భద్రత

సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లుగా పదేపదే గొప్పలు చెప్పుకుంటున్న భారతావనిలో మహిళలపై జరుగుతున్న దాడులు ఆందోళనే కాదు ఆవేదనను కలిగిస్తున్నాయి. సమాజంలో పూజనీయులైన మహిళల ధనమాన ప్రాణా లకు

Read more

భూసార పరీక్షలు

భూసార పరీక్షలు జాతీయ వ్యవసాయమండలి 2014 సంవత్సరంలో ప్రతి ఏడాదికి ఖరీఫ్‌కు ముందు భూసార పరీక్షలు నిర్వహించాలన్న నిబంధనలు ఎక్కడా అమలుకావడం లేదు. గత సంవత్సరం వర్షాభావ

Read more

నల్లధనంతో పేదరిక నిర్మూలన సాధ్యం!

విదేశాల్లో భారతీయ కుబేరులు దాచిన నల్లధనం లెక్కలు చూస్తుంటే పార్లమెంటరీ స్థాయి సంఘం పేర్కొన్న అంచనా ప్రకారం విదేశాల్లో మూలుగుతున్న నల్లధనం రూ.15 లక్షల కోట్ల నుంచి

Read more

ఎ.ఎఫ్‌.ఆర్‌.సి. ని తక్షణం ప్రక్షాళన చేయాలి

భవిష్యత్‌ తరాలకు ప్రభు త్వాలు ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువ్ఞమాత్రమే. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడే లా తీర్చిదిద్దడమే మనం వారి కిచ్చే

Read more

కాశ్మీర్‌ను కదిలిస్తే…?

భారత రాజ్యాంగంలోని 370వ ఆర్టికల్‌ను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వంలోని కొందరు పెద్దలు కొంత కాలంగా ప్రకటనలు చేస్తున్నారు. అంతేకాదు మొన్న కేంద్ర ప్రభుత్వంలోని ఒక పెద్ద

Read more

పతనావస్థలో కళారంగాలు

పతనావస్థలో కళారంగాలు ఒకప్పుడు రాష్ట్రంలో చిత్రపరిశ్రమ, టి.వి రంగం, నాటక, కళారంగాలను ప్రోత్సహించేందుకు నంది అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేసే సంప్రదాయం ఉండేది. ఇవి ఎంతో

Read more