ప్రజావాక్కు

మంత్రులే అసత్య ప్రచారమా?: -గరిమెళ్ల రామకృష్ణ, ఏలూరు, ప.గోజిల్లా రాష్ట్ర రాజధానికి జరిగిన భూసేకరణ ప్రశాంతంగా జరిగింద ని, ప్రపంచంలోనే అద్భుతమని సి.ఆర్‌.డి,ఏ కమిషనర్‌ న్యూ ఢిల్లీలో

Read more

ప్రజావాక్కు

మూగజీవ్ఞలకు చలికోట్‌లు మనది మానవ సమాజం!మనమంతా మనుషులం! మనిషి తనకు తానుగా కోరుకున్న వాటినన్నింటినీ స్వయంగా సమకూ ర్చుకోగలిగే మేధావి. అందువల్ల ఎల్లప్పుడూ ప్రభుత్వం వారి సేవలకే

Read more

ప్రజావాక్కు

రేషన్‌ డిపోల ద్వారా పంపిణీ కిలో ఉల్లి ధర వందగా ఉన్న ప్రస్తుత తరుణంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నివసించే అన్ని కుటుంబాలకు రాయితీ ఉల్లి అందించాలి.

Read more

ప్రజావాక్కు

కార్మికుల జీవితాలతో ఆటలాడొద్దు రాష్ట్రంలో 50 దాకా కార్పొరేషన్లు ఉండగా ఈ ఒక్క ఆర్టీసీనే పట్టుకొని దాదాపుగా రెండు నెలలుగా సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం

Read more

ప్రజావాక్కు

ఫిట్‌ ఇండియా:- సి.ప్రతాప్‌, శ్రీకాకుళం దేశంలో ప్రజలందరూ శారీరక మానసిక ఆరోగ్యం లక్ష్య సాధ నేధ్యేయంగా డిసెంబరు నెలలో ఫిట్‌ ఇండియా కార్యక్రమానికి ప్రధాన మంత్రి పిలుపు

Read more

ప్రజావాక్కు

పులి చెవిలో పువ్వు: -డా.డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం మహారాష్ట్ర ప్రజలు కమలం పట్టిన పులి గానీ, పులి చేతిలోని కమలంకానీ కుర్చీ ఎక్కాలనితీర్పిచ్చారు.అయితే సింహాసనంలో అర్థభాగమివ్వడానికి కమలం కాదంది.పులి

Read more

ప్రజావాక్కు

కేంద్రం ఆదుకోవాలి: -గరిమెళ్లరామకృష్ణ, ఏలూరు, ప.గోజిల్లా రాష్ట్రంలో ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు గిట్టు బాటు ధరలు లేక అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మొక్కజొన్న,వేరుశనగ, పసుపువంటి

Read more

ప్రజావాక్కు

రైల్వే ప్రమాదాలను అరికట్టాలి: -యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం దేశంలో రోజుకోకటి చొప్పున రైలు ప్రమాదాలు సంభవిస్తు న్నాయి. ద్వారపూడి వద్ద సర్కార్‌, కాచిగూడలో స్థానిక రైళ్లు ఎదురెదురుగా

Read more

ప్రజావాక్కు

ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలవుతున్న ఆస్పత్రులు:- సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ ఆరోగ్య తెలంగాణాయే మా లక్ష్యం అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్భా´టంగా ప్రారంభిస్తున్న అనేక ఆస్పత్రులు పలు సమస్యలతో

Read more

ప్రజావాక్కు

వ్యక్తిగత విమర్శలు సరికాదు: -గరిమెళ్ల రామకృష్ణ, ఏలూరు, ప.గోజిల్లా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో నిర్బంధఆంగ్ల బోధన నిర్ణ యంసరికాదని పలువ్ఞరు మేధావ్ఞలు తమతమ అభిప్రాయా లు వ్యక్తపరుస్తున్నారు.అలాగే

Read more