గుండ్రాంపల్లికి చేరుకున్న అమిత్‌షా

Amith
Amith

గుండ్రాంపల్లికి చేరుకున్న అమిత్‌షా

నల్గొండ: భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లిచేరుకున్నారు.. ఇంటింటికీ తిరిగి ర్పజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. గ్రామంలో స్థానికులతో కలిసి ఆయన సహపంక్తి భోజనం చేయనున్నారు.