ఎంపీ నామా నాగేశ్వర్ రావు ఇంట్లో ఈడీ సోదాలు

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఇంటితో పాటు ఆఫీసుల్లోనూ ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. మధుకాన్ కంపెనీ పేరుతో పలు బ్యాంకుల్లో భారీగా లోన్‌లు తీసుకొని పలు విదేశీ కంపెనీలకు డబ్బులు మళ్లించారని నామాపై అభియోగాలు వచ్చిన నేపథ్యంలో ఈడీ ఈ సోదాలు నిర్వహిస్తోంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/