రాజ్యసభ ముందుకు ఆర్థిక సర్వే

Nirmala Sitharaman
Nirmala Sitharaman

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈరోజు రాజ్యసభ ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. 2019-20 ఏడాదికి భారత్‌ 7 శాతం వృద్ధిరేటు సాధిస్తుందని ఆర్థిక సర్వే అంచనా వేస్తోంది. రేపు పార్లమెంట్‌లో నిర్మలా సీతారామన్‌ కేంద్ర ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టానున్నారు. ఈ సందర్భంగా నేడు ఆర్థిక సర్వే నేడు రాజ్యసభ ముందుకు వచ్చింది.

Watch Live Video of Rajya Sabha | July 4th 2019