మునిసిపల్‌ ఎన్నికలపై ఈసీ ఏర్పట్లు

Telangana State Election Commission
Telangana State Election Commission

హైదరాబాద్‌: రాష్ట్ర ఎన్నికల సంఘము మునిసిపల్‌ ఎన్నికలపై కసరత్తు చేస్తుంది. ఈ నెల చివరి వారంలో మునిసిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఆగస్టు 15 లోపు ఎన్నికలు పూర్తి చేసేందుకు ఏర్పట్లు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో ఎన్నికలను నిర్వహించనున్నారు. బ్యాలెట్‌ పద్ధతిలోనే మునిసిపల్‌ ఎన్నికలు జరుగనున్నాయి. వచ్చే వారంలో రిజర్వేషన్లను ఖరారు చేయనుంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/