నెల్లూరు జిల్లాలో భూప్రకంపనలు

నెల్లూరు: గత అర్ధరాత్రి నెల్లూరు జిల్లాలో భూమి కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు లోనయ్యారు. జిల్లాలోని మర్రిపాడు, ఆత్మకూరు మండలాల్లో భూప్రకంపనలు నమోదయ్యాయి. ఆయా మండలాల్లో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో భయకంపితులైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telengana/