ఇరాన్ లో కంపించిన భూమి

భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.4

ఇరాన్ లో కంపించిన భూమి
Earthquake in iran

ఇరాన్ లో ఈ తెల్లవారు జామున భూమి కంపించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదైంది,

ఖామీర్ నగరానికి సమీపంలో భూమి కంపించిందనీ ఇరాన్ సెస్మలాజికల్ సెంటర్ థృవీకరించింది. అసలే కరోనా వైరస్ తీవ్రతతో అల్లాడుతున్న జనం భూకంపం సంభవించడంతో మరింత భయాందోళనలకు గురయ్యారు.

భూకంపం కారణంగా సంభవించిన నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/