హైదరాబాద్ లో కంపించిన భూమి

జనం భయంతో ఇళ్ల నుంచి పరుగులు

Earthquake in kukatpally
Earthquake in kukatpally

Hyderabad: హైదరాబాద్ లో భూమి కంపించింది. కూకట్ పల్లి ప్రాంతంలో ఈ రోజు భూమి కంపించింది.  దాదాపు మూడు సెకండ్ల పాటు భూమి కంపించింది.

దీంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆ సమయంలో భూమి లోపలి నుంచి  భారీ శబ్దాలు వినిపించాయి.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/