ఎపిలో సెప్టెంబర్ 17 నుంచి ఎంసెట్
ప్రవేశ పరీక్షల షెడ్యూల్

Amravati: ఎపిలో ఈ ఏడాది ప్రవేశ పరీక్షల తేదీలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం ప్రకటించారు..వివరాలిలా ఉన్నాయి.
సెప్టెంబర్ 17 నుంచి 25వరకు ఎంసెట్, సెప్టెంబర్ 14న ఇ-సెట్ జరుగుతుందన్నారు.

సెప్టెంబర్ 10, 11 తేదీల్లో ఐ-సెట్, సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో ఎపిజి ఇసెట్, అక్టోబర్ 1వ తేదీ ఉదయం ఎడ్‌సెట్, మధ్యాహ్నం లాసెట్ జరుగుతుందన్నారు.
అక్టోబర్ 2 నుంచి 5 వరకు ఎపిపి ఇ-సెట్ జరుగుతుందని వెల్లడించారు.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/