కనకదుర్గమ్మ గుడి చైర్మన్‌ రాజీనామా

Durga Temple Chairman Gouranga Babu
Durga Temple Chairman Gouranga Babu

విజయవాడ: ప్రముఖ దేవలయం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ చైర్మన్‌ గౌరంగ్‌బాబు తన పదవికి రాజీనామా చేశారు. టిడిపి ప్రభుత్వం రద్దు కావడంతో తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు గౌరంగ్‌బాబు వెల్లడించారు.ఈ మేరకు రాజీనామా పత్రాన్ని దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌, ఆలయ ఈవో కోటేశ్వరమ్మకు అందజేయనున్నట్టు ఆయన తెలిపారు. తనతో పాటు పాలకమండలిలోని 14 మంది సభ్యులు సైతం తమ పదవులకు రాజీనామా చేయనున్నట్టు వివరించారు.2017లో దుర్గగుడి ఛైర్మన్‌గా ఆయన బాధ్యతలు చేపట్టారు.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/