దుబ్బాక..12వ రౌండ్‌ ఫలితాలు

dubbaka-by-polls

సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ముందుకు సాగేకొద్దీ బిజెపి శ్రేణుల్లో ఉత్సాహం పొంగిపొర్లుతోంది. బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు ఆధ్యికంలో కొనసాగుతుండడమే అందుకు కారణం. తాజాగా 11వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ దఫా కూడా రఘునందనే ఆధిక్యంలో ఉన్నాడు. 11 రౌండ్ల అనంతరం బిజెపి ఓట్ల సంఖ్య 34,748 కాగా, టిఆర్‌ఎస్‌ 30,815, కాంగ్రెస్ పార్టీ 8,582 ఓట్లతో కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి రఘునందన్ రావు ఆధిక్యం 3,933 ఓట్లు. ఇంకా 12 రౌండ్ల లెక్కింపు మిగిలుంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/