కొవిడ్‌ వ్యాక్సిన్‌ డ్రై రన్‌ ఆరంభం

విజయవాడ సహా కృష్ణాజిల్లాలోని ఐదు చోట్ల అమలు

dry run of the covid vaccine
dry run of the covid vaccine


Vijayawada: కొవిడ్‌ వ్యాక్సిన్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విజయవాడతో సహా కృష్ణాజిల్ల్లాలో ఐదు చోట్ల్ల సోమవారం కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైరన్‌ ప్రారంభమైంది.

దేశవ్యాప్త్తంగా నాలుగు రాష్ట్ట్రాల్ల్లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ డ్రైరన్‌ ప్రారంభమైంది.ఇందులో భాగంగా కొవిన్‌ విన్‌ యాప్‌ పరశీలన, వ్యాక్సిన్‌ పంపిణీలో తలెత్త్తే సమస్యలను ప్రత్యక్ష్గంగా తెలుసుకునేందుకు ఈ కార్యక్ర మాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణాజిల్ల్లాలో ఐదుచోట్ల్ల అధికారులు ఈ రోజు ప్రారంభించారు. సోమవారం నుంచి వరుసగా రెండురోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది

. విజయవాడ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలోను,కంకిపాడు మండలం ఉప్పులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సూర్యారావుపేటలోని పూర్ణా హర్ట్‌ఇనిస్ట్టిట్యూట్‌,కృష్ణవేణి డిగ్రీ కళాశాల,తాడిగడప సచివాలయం-4,ప్రకాశ్‌నగర్‌ పీహెచ్‌సీల్ల్లో డ్రైరన్‌ నిర్వహించారు.వ్యాక్సిన్‌ డ్రైరన్‌కు ప్రతికేంద్రంలో ఐదుగురు సిబ్బంది, మూడు గదులను ఏర్పాటు చేసారు. మొదటి గదిలో రిజిస్ట్ట్రేషన్‌,రెండో గదిలో వ్యాక్సినేషన్‌, మూడో గదిలో అబర్వేజషన్‌ పాయిం ట్‌ను నిర్వహించారు

విజయవాడతో సహా ఐదు చోట్ల్ల ప్రారంభమైన డ్రైరన్‌ విజయ వంతంగా సాగుతున్నట్ల్లు జిల్ల్లా అధికారులు తెలిపారు. ఎక్కడా ఎటువంటి లోటుపాట్ల్లు కన్పించ లేద న్నారు.

వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో కొవిన్‌ పోర్ట్టల్‌ పనితీరు బాగుందని, పోలింగ్‌ తరహాలో డైరన్‌ ప్రక్రియ చేపట్ట్టామని జిల్ల్లా జాయింట్‌ కలెక్ట్టరు శివశంకర్‌ తెలిపారు. టీకా డ్రైరన్‌కు ప్రతి కేం ద్రంలో ఐదుగురు సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/