చిన్నారులకు ముచ్చటైన డ్రెస్సులు
ఫ్యాషన్ ఫ్యాషన్

చిన్న అమ్మాయిల డ్రస్సులు మల్టీకలర్స్‌లో, ఫ్లవర్ వర్క్ తో, పువ్వుల చున్నిలతో ప్యాచ్‌వర్క్‌తో
చాలా రకాలు వస్తున్నాయి. రకరకాల డిజైన్లతో చిన్నపిల్లలకు ముచ్చటగా కనిపిస్తారు.
ఇలాంటి వారి కోసం కొన్ని మోడల్స్..
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/