మోడీ ప్రభుత్వ పనితీరే దేశంలో ఆర్థిక మాంద్యానికి కారణo

New Delhi: దేశ ఆర్థిక పరిస్థితిపై మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్లో ఆర్థిక మాంద్యం ప్రభావం కనిపిస్తోందని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వ పనితీరే దేశంలో ఆర్థిక మాంద్యానికి కారణమని పేర్కొన్నారు. ఎదిగే అవకాశం ఉన్నా అసమర్థ నిర్వహణ వల్లే ఈ దుస్థితి దాపురించిందన్నారు.