డబుల్‌ శారీస్‌

ఫ్యాషన్‌ ..ఫ్యాషన్‌

Double Sarees-Fashion Fashion

రెండు చీరలు కలిపి కట్టేస్తున్నారు బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లే మహిళాలకు ఒక్కోసారి కట్టుకోవడానికి రెండు చీరలు నచ్చాతాయి.

ఇది కట్టు కోవాలా?, అది కట్టు కోవాలా? అని చాలాసేపు ఆలోచించింది. ఇంతలో తన ఫ్రెండ్‌ను అడిగితే ఎంచక్కా రెండూ ఒకేసారి కట్టుకో ఇప్పుడదే ఫ్యాషన్‌ కదా అంటుంది ఫ్రెండ్‌.

దాంతో తనకు నచ్చిన రెండు చీరలూ ఒకేసారి కట్టుకొని పార్టీలో సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా మారిపోతుంది అమ్మాడు.

నిజమే ఇప్పుడు రెండు చీరలు కలిపి కట్టుకోవ డమే కొత్త ట్రెండ్‌. ఒకదానితో మరొకటి మ్యాచయ్యేలా, లేదా మంచి కాంట్రాస్ట్‌ ఉండేలా రెంటినీ ఎంచుకుని మ్యాచయ్యేలా, లేదా మంచి కాంట్రాస్ట్‌ ఉండేలా రెంటినీ ఎంచు కుని ఒకదాన్ని లెహం గాలా వచ్చేలా నడుం చుట్టూ సగందాకా కుచ్చులతో పెట్టేసి, రెండో దాన్ని మరో సగానికి ఇంకో చీరతో కుచ్చులు పోసిదాన్నే పమిటలా వేసుకుంటు న్నారు.

ఇది ఎలా కట్టు కోవాలి అన్నది యూట్యూబ్‌లో చూసి ఎవరైనా సులభంగా నేర్చుకోవచ్చు. మీరూ ఓసారి ప్రయత్నించి చూడండి.

అంచుపైకొచ్చింది. ఇప్పటిదాకా మనసు స్కర్టులూ, లంగాలకు అంచులంటే పాదాల దగ్గర ఉండేవే తెలుసు. ఎంత కుచ్చుకావాలనుకున్నా మనం చుట్టూ మాత్రం కిందవైపు వేసుకునేవాళ్లం. అయితే అందుకు భిన్నంగా ఒక పక్కగా నడుం దాకా అంచు ఉండేలా స్కర్టులు వస్తున్నాయి ప్పుడు.

కిందివైపు మామూలుగానే అంచు ఉండేవి ఇవి కుచ్చుపోసినట్టు పైదాకా కూడా అంచు కనిపించేలా రూపొందుతున్నాయి. వీటిని ఇష్టాన్ని బట్టి ఎడమవైపూ లేదా కుడివైపూ కుట్టించుకుంటున్నారు.

నడిచిన ప్పుడు ఈ కుచ్చులు కదులుతూ పద్మంలా స్కర్టు విచ్చుకుం టుందని పద్మస్కర్ట్‌ని కొందరు పిలుస్తున్నారు. సర్టుని కొత్తగా ధరించాలనుకుంటే ఈ రకానికి ఓటేయాల్సిందే.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/