వంటా వార్పు: గోధుమ దోసె

కావలసిన పదార్థాలు : గోధుమపిండి, కొద్దిగా బియ్యప్పిండి, ఉప్పు, జీలకర్ర, కారంపొడి

తయారుచేయు విధానం

గోధుమపిండిలో కొద్దిగా బియ్యప్పిండి వేసి నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. దానిలో తగినంత ఉప్పు, కారం జీలకర వేసి మరలా బాగా కలుపుకుని దోసెలు పోసుకోవాలి. వేడి మీదనే తినాలి. చల్లారితే బాగుండవ్ఞ. ఈ దోసెలు ఏదైనా చట్నీతో గాని, పచ్చడితో గాని తినవచ్చు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/