బ్రిడ్జి మధ్యలో ఆగిన డాగ్‌స్క్వాడ్‌ సెర్చ్‌ డాగ్‌

G V Siddhartha
G V Siddhartha

బెంగళూరు: కేఫ్ కాఫీ డే అధినేత వీజీ సిద్ధార్థ అదృశ్యంపై ఆయన కారు డ్రైవర్ పోలీసులకు ఇచ్చిన సమాచారంతో మంగళూరు పోలీసులు డాగ్‌స్క్వాడ్‌‌తో బ్రిడ్జి వద్దకు వెళ్లారు.డాగ్‌స్క్వాడ్ సెర్చ్ డాగ్ బ్రిడ్జి మధ్యలోకి వెళ్లి ఆగడంతో అక్కడ నుంచి సిద్ధార్థ దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/