హైడ్రాక్సిక్లోరోక్విన్‌ను అందరికి ఇవ్వొద్దు

hydroxychloroquine
hydroxychloroquine

దిల్లీ: హైడ్రాక్సిక్లోరోక్విన్‌ మందును, కేవలం కరోనా భాదితులను కలిసిన వారికి మాత్రమే ఇవ్వాలని భారత వైద్య పరిశోదని పరిశోధన మండలి( ఐసిఎంఆర్‌) సీనియర్‌ శాస్త్రవేత్త రమణ్‌ రాజ్‌ గంగాఖేడ్కర్‌ స్పష్టం చేశారు. అలాగే ఎవరికైన ఐసీయులో ఉంచి వైద్యం అందించాల్సిన పరిస్థితి ఉంటే వారికి అజిత్రోమైసిన్‌తో కలిపి హైడ్రాక్సిక్లోరోక్విన్‌ను ఇవ్వవచ్చు. అని కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. గర్బిణులు, స్తన్యమిచ్చే తల్లులకు, 12 సంవత్సరాలలోపు పిల్లలకు ఈ ఔషదాన్ని ఉపయోగించాలని ఇంతవరకు ప్రతిపాదించలేదు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/