జగన్‌ ప్రమాణస్వీకారానికి రానున్న స్టాలిన్‌!

MK Stalin
MK Stalin

అమరావతి: ఏపికి కాబోయే సిఎం, వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్‌ ఈనెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకరం చేయనున్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు రానున్నారు. తాజాగా డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ కూడా హాజరుకానున్నట్లు వైఎస్‌ఆర్‌సిపి వర్గాలకు సమాచారం అందింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో 30న మధ్యాహ్నం 12.23 గంటలకు జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national