ప్రేక్షకుడిలా వెయిట్ చేస్తున్నా: రవితేజ

రవితేజ, నూతన చిత్రం డిస్కోరాజా.. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు.. నభానటేష్, పాయల్‌రాజ్‌పుత్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.. వెన్నెల కిషోర్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈచిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను తాజాగా హైదరాబాద్లోనిర్వహించారు. రవితేజ మాట్లాడుతూ, ఆడియెన్స్ బాగా ఎంజా§్ు చేసే చిత్రమన్నారు. విఐ ఆనంద్ ఈచిత్రాన్ని చాలా చక్కగా తీశారన్నారు. ముగ్గురు హీరోయిన్లు బాగా చేశారన్నారు.. ఈచిత్రంలోని అంశాలన్నీ అందరికీ నచ్చుతాయన్నారు.. ఈనెల 24న ప్రేక్షకులమాదిరిగాఏ తాను కూడ వెయిట్చేస్తున్నాని తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్ విఐ ఆనంద్, సునీల్, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, వివి వినాయక్, హీరోయిన్ నభానటేష్, డైరెక్టర్ గోపీచంద్ మలినేని తదితరులు మాట్లాడారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/