దర్శకుడు అనిల్ అజితాబ్ కన్నుమూత

శోక‌సంద్రంలో భోజ్‌పురి చిత్ర పరిశ్రమ

Ani Ajitabh (file)

Patna: భోజ్‌పురి  దర్శకుడు  అనిల్  అజితాబ్ కన్నుమూశారు.  బీహార్‌లోని పట్నాలో  అనిల్ అజితాబ్  క‌న్నుమూశారు.

ఆయన మరణంతో భోజ్‌పురి చిత్ర పరిశ్రమ శోక‌సంద్రంలో మునిగిపోయింది. అభిమానులు  ఆయనకు  సోషల్ మీడియాలో నివాళులు అర్పించారు.

అనిల్ అజితాబ్ ప‌లు హిందీ చిత్రాలకు కూడా పనిచేశారు. జై గంగాజల్, కిడ్నాపింగ్, దిల్ క్యాకరే త‌దిత‌ర చిత్రాల‌కు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం:https://www.vaartha.com/andhra-pradesh/