దిలీప్‌ కుమార్‌కు అస్వస్థత

ముంబైలోని ఆసుపత్రికి తరలింపు

Dilip Kumar
Dilip Kumar with wife Saira Banu

Mumbai: బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్‌ కుమార్‌ అస్వస్థతకు లోనయ్యారు. ఆయనను ముంబైలోని హిందూజ ఆసుపత్రి కి కుటుంబ సభ్యులు తరలించారు. ఇటీవల ఆయన శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్నట్లు ఆయన భార్య సైరా బాను తెలిపారు. దిలీప్‌ కుమార్‌ ఆరోగ్య పరిస్థితిని ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ జలీల్‌ పార్కర్‌ పర్యవేక్షిస్తున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/