బాలాజీ సేవలో ‘మహర్షి’ చిత్ర యూనిట్‌

dil raju, vamshi paidipalli
dil raju, vamshi paidipalli

తిరుమల: తిరుమల శ్రీవారిని మహర్షి చిత్ర బృందం దర్శించుకుంది. విఐపి ప్రారంభ దర్శన సమయంలో నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శించుకున్నారు. మహర్షి చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందుతుందని..స్వామి ఆశీస్సులు పొందేందుకు తిరుమల వచ్చినట్లు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/