ధోని టైమ్‌ వచ్చేసింది: సునీల్‌గవాస్కర్‌

Dhoni
Dhoni


ముంబయి: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ భవితవ్యంపై రోజుకో వార్త ప్రచారంలో ఉంది. అతడి రిటైర్మెంట్‌పై అనేక వార్తలు వినిపిస్తున్న తరుణంలో లెజెండరీ బ్యాట్స్‌మన్‌, మాజీ సారథి సునల్‌గవాస్కర్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ధోనీ రిటైరయ్యే సమయం అసన్నమైందని ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యలో పేర్కొన్నాడు. ఇదే సమయంలో దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌కు టీమిండియాని ప్రకటించిన వేళ ధోనీ భవితవ్యంపై సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ను మీడియా వివరణ కోరగా ధోనీ రిటైర్మెంట్‌పై ఎలాంటి సమాచారం లేదని చెప్పాడు.

తాజా క్రీడల వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/sports/