ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ
గోదావరికి వరద ఉధృతి

Rahamahendravaram: గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది.
వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. కొద్ది సేపటి కిందట ధవళేధ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
వరద సహాయక చర్యలలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సహకరించాలని ప్రజలను విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కోరారు.
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/