అగ్నిప్రమాద ఘటనపై సమగ్ర విచారణకు డిమాండ్

అగ్ని ప్రమాదంపై మాజీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

Chandra babu Naidu
Chandra babu Naidu

Amravati: విజయవాడలోని కరోనా చికిత్సా కేంద్రంలో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదంపై ఏపీ మాజీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు.

అగ్నిప్రమాదంలో కోవిడ్ బాధితులు మరణించడం బాధాకరమన్నారు. 

క్షతగాత్రులకు మంచి వైద్యం అందించాలన్నారు. అలాగే ఈ ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/