అరవింద్‌ కేజ్రీవాల్‌ మీడియా సమావేశం


Delhi CM Arvind Kejriwal briefs Media on an Important Issue

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పలు ముఖ్యమైన విషయాలపై మీడియాతో చర్చించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలిసేముందు ఆయన తన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/