చీరెల జిలుగులు

ఫ్యాషన్‌ ఫ్యాషన్‌..

భారీ ఎత్తున జరుపుకునే పండుగలలో దీపావళి ఒకటి. ఓ వైపు పూజలు, మరోవైపు టపాసుల సరదాలు. దీపాల వెలుగులతో ప్రతి ఇల్లు సరికొత్త శోభను సంతరించుకుంటుంది. అమావాస్య చీకట్లను, దీపాలకాంతులు చీల్చివేస్తూ దేదీప్యమాన వెలుగులను విరజిమ్ముతాయి. ఇదే ఈ పండుగ ప్రత్యేకత.

ఇక మహిళలు ఈ పండుగకు ఎక్కువగా పట్టుచీరలను ధరించడానికే ఇష్టపడతారు. దీపావళి పండుగను పురస్కరించుకుని కొన్ని కొత్తరకాల ప్రత్యేక చీరలు మార్కెట్లో విడుదల అవ్ఞతున్నాయి. వాటిలో కొన్ని మీకోసం.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/